AP TET 2024 Notification Today
AP TET 2024 Notification Today – నేడే ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల.. జులై 3 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ! AP TET 2024 Notification Today: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాత డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ జీవో జారీ చేసింది. త్వరలో వెలువడనున్న డీఎస్సీ కంటే ముందే మరోమారు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయాత్తం అవుతోంది. ఈ … Read more