Bank Holidays In July 2024
Bank Holidays In July 2024 – జూలై నెలలో 12 రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో అంటే.. Bank Holidays In July 2024: జాతీయ, ప్రాంతీయ సెలవుల కారణంగా జూలై నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీని ప్రకారం, దిగువన ఉన్న పూర్తి బ్యాంక్ సెలవుల జాబితాను తనిఖీ చేసిన తర్వాత, కస్టమర్‌లు తమ బ్యాంకింగ్ పనిని జూలైలో ఏ తేదీలలో పూర్తి చేయాలో ముందస్తుగా ప్లాన్ చేసుకోవచ్చు. … Read more