AP-TS School Holidays Details

విద్యార్థులకు శుభవార్త.. మహాశివరాత్రికి వరుస సెలవులు మంజూరు.. ఎన్ని రోజులంటే..

విద్యార్థులకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి. మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులు సెలవులను ప్రకటించాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విద్యార్థులకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి. మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులు సెలవులను ప్రకటించాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

విద్యార్థులకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి. మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులు సెలవులను ప్రకటించాయి. మహాశివరాత్రి మార్చి8వ తేదీన వస్తోంది. అయితే మహాశివరాత్రిని ప్రతీ సంవత్సరం మూడు రోజులు జరుపుకుంటారు.

అయితే ప్రభుత్వం ఉద్యోగులకు, విద్యార్థులకు మొదటి రోజు మాత్రమే శివరాత్రి సందర్భంగా హాలిడే ను ప్రకటిస్తాయి.

కానీ ఈ సారి మార్చి 8 వ తేదీ ఒక్కరోజు సెలవు ప్రకటించినా.. ఆ రోజు శుక్రవారం కావడం.. మరుసటి రోజు సెకండ్ శనివారం, తర్వాత ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలువులు వచ్చాయి. ఈ మేరకు విద్యాశాఖ మూడు రోజులు సెలవులను మంజూరు చేస్తూ ప్రకటన విడుదల చేసింది.

ఇక ఫిబ్రవరి 8 వ తేదీని కూడా ప్రభుత్వం సెలవును మంజూరు చేసింది. ముస్లింల షబ్-ఎ-మెరాజ్ పండుగ సందర్భంగా.. ప్ర‌భుత్వం ఈ మేర‌కు నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం విడుదల చేసిన క్యాలెండర్‌లో ఫిబ్రవరి 8వ తేదీని షబ్-ఎ-మెరాజ్‌కు సెలవు దినంగా ప్రకటించింది. షబ్-ఎ-మెరాజ్ ముస్లింలు పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు ఈ పర్వానా మసీదులను దీపాలతో అలంకరిస్తారు.

రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు. ఫిబ్రవరి 8న (గురువారం) సాధారణ సెలవు దినం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవును ప్రకటించారు.

తర్వాత రోజు శుక్రవారం మినహా సెకండ్ శనివారం, ఆదివారం రావడంతో విద్యార్థులకు వరుసగా మూడు రోజలు సెలవులు వచ్చాయి.