AP Intermediate Results Likely To Be Announced By April 15

AP Intermediate Results Likely To Be Announced By April 15

AP Inter Results 2024: ఇంటర్మీడియట్‌ విద్యార్ధులకు అలర్ట్.. ఇంటర్‌ పరీక్షల ఫలితాల వెల్లడి తేదీ ఇదే! AP Intermediate Results Likely To Be Announced By April 15:ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం, మార్కుల స్కానింగ్‌ ప్రక్రియ పూర్తైంది. ఏప్రిల్‌ 7వ తేదీ నాటికి ఇందుకు సంబంధించిన ప్రక్రియలను బోర్డు పూర్తి చేసింది. మూల్యాంకన ప్రక్రియను మరోమారు పునఃపరిశీలన చేసేందుకు మరో వారం రోజులు … Read more