QS World University Rankings 2024

QS World University Rankings 2024

QS World University Rankings 2024 – వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్‌లో భారతీయ విశ్వవిద్యాలయాలు.. ఆసియాలో రెండో స్థానం QS World University Rankings 2024: ప్రపంచవ్యాప్తంగా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ ఏప్రిల్‌ 10న విడుదలైన విషయం తెలిసిందే. భారతీయ విశ్వవిద్యాలయాలు G20 దేశాలలో అత్యధిక పనితీరు మెరుగుదలని ప్రదర్శించాయి. భారతదేశానికి చెందిన మూడు యూనివర్సిటీలు టాప్​ 50లో చోటు దక్కించుకున్నాయి. అహ్మదాబాద్ (ఐఐఏం) టాప్ -25లో, బెంగళూరు(ఐఐఏం), కలకత్తా(ఐఐఏం)కు టాప్​ 50లో చోటు దక్కాయి. … Read more