TS Intermediate Results 2024

TS Intermediate Results 2024

TS Intermediate Results 2024 – తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు.. TS Intermediate Results 2024 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురు చూస్తోన్న ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితియ సంవత్సర విద్యార్ధుల ఉత్కంఠకు నేడు తెరపడనుంది. మరికాసేపట్లో ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం (ఏప్రిల్‌ 24) ఉదయం 11 గంటలకు ఇంటర్‌ … Read more