AP Inter 1st Year 2nd Year Supplementary Exams Schedule

Contents

AP Inter 1st Year, 2nd Year Supplementary Exams Schedule – ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 18 నుంచి ఫీజు చెల్లింపులు

AP Inter 1st Year, 2nd Year Supplementary Exams Schedule:రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఇంటర్‌ పరీక్షల ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. తాజాగా ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. మే 24వ తేదీ నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. రోజుకు రెండు సెషన్ల చొప్పున సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది..

AP Inter 1st Year, 2nd Year Supplementary Exams Schedule Important Dates

రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగిన ఇంటర్‌ పరీక్షల ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. తాజాగా ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. మే 24వ తేదీ నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఇంటర్‌ ఫస్ట్, సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. రోజుకు రెండు సెషన్ల చొప్పున సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది.

Andhra Pradesh Inter Results 2024 – Download Memos