Pradhanmantri Suryoday Yojana Modi Tweet On Free Electricity Detail

300 యూనిట్ల ఉచిత కరెంట్‌‌.. ప్రధాని మోదీ కీలక ట్వీట్.. ఆఫర్ అస్సలు మిస్ కాకండి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన ప్రధానమంత్రి సూర్యోదయ యోజనకు సంబంధించే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఈ పథకం ద్వారా దేశంలోని కోటి ఇళ్లకు ప్రతి నెలా 300 యూనిట్ల కరెంట్ ఉత్పత్తి చేసే సౌర ఫలాకాలను ఏర్పాటుచేయబోతున్నారు.ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్‌ను అమర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తుంది. గతంలో 40శాతం సబ్సిడీ ఇస్తే.. ఇప్పుడు … Read more

New Rules And Regulations For Coaching Centers Details

కోచింగ్ సెంటర్లకు కొత్త రూల్స్..కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్‌ గైడ్‌లైన్స్‌ ఇవే..! Coaching Centers: భారతదేశంలో అకడమిక్స్‌తో పాటు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు చాలామంది కోచింగ్‌ సెంటర్లకు వెళ్తారు. ముఖ్యంగా ఎంట్రన్స్‌, కాంపిటీటివ్‌ ఎగ్జామ్‌లకు ప్రిపేర్‌ అయ్యేవారు తప్పక కోచింగ్ తీసుకుంటారు. దేశంలో ఇలా చాలా ప్రాంతాలు కోచింగ్‌కి ప్రసిద్ధి చెందాయి. అయితే కొన్ని ఇన్‌స్టిట్యూట్లలో విద్యార్థులు ఒత్తిడి, పోటీ తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న వార్తలు ఆందోళనకరంగా మారాయి. ఫీజులు కూడా భారీగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు … Read more

AP-TS School Holidays Details

విద్యార్థులకు శుభవార్త.. మహాశివరాత్రికి వరుస సెలవులు మంజూరు.. ఎన్ని రోజులంటే.. విద్యార్థులకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి. మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులు సెలవులను ప్రకటించాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. విద్యార్థులకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పాయి. మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజులు సెలవులను ప్రకటించాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. విద్యార్థులకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గుడ్ న్యూస్ … Read more

Health Benefits Of Eating Mushrooms Regularly

పుట్టగొడుగులతో 5 ప్రత్యేక లాభాలు.. తెలిస్తే చికెన్ బదులు ఇవే తింటారు Health Benefits Of Mushrooms: పప్పులు, గింజలు, గుడ్ల వంటి ఆహారం ఎప్పుడూ తినేదే. పుట్టగొడుగులు మాత్రం చాలా తక్కువ మంది వండుకుంటారు. అందుకు కారణం వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలియకపోవడమే. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ పుట్టగొడుగుల వాడకం పెరిగేలా చేస్తున్నాయి. గడ్డిలో పెరిగే.. ఆ చిన్ని వింత గొడుగు ఆకారంలోని మొక్కలే.. ఇప్పుడు ప్రపంచానికి సంజీవనిలా మారుతున్నాయి. నిజానికి అవి … Read more

Reliance Jio Bring New Prepaid Recharge Plan

కొత్త ప్లాన్ తెచ్చిన రిలయన్స్ జియో.. అదిరిపోయే ఆఫర్ Jio Plan: ఇండియా రిపబ్లిక్ డే సందర్భంగా.. రిలయన్స్ జియో సంస్థ.. తన కస్టమర్ల కోసం రిపబ్లిక్ డే ఆఫర్ ప్లాన్ తెచ్చింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. రిలయన్స్ జియో సంస్థ పరిస్థితులకు తగినట్లుగా.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త రీఛార్జ్ ప్లాన్స్ తెస్తోంది. తాజాగా భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఓ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ తెచ్చింది. ఇది 1 సంవత్సరం ప్లాన్. ప్లాన్ విలువ రూ.2999. … Read more

Pradhan Mantri Suryodaya Yojana Know Subsidy And Cost Of Installing Roof Top Solar Panel

కేంద్రం కొత్త స్కీమ్.. ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? అయోధ్య నుంచి తిరిగి వచ్చిన వెంటనే ప్రధాని మోదీ, ప్రధానమంత్రి సూర్యోదయ యోజన స్కీమ్‌ అనౌన్స్‌ చేశారు. కోటి ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు భారత్‌లో గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్‌పై, ముఖ్యంగా సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్‌లపై ఆసక్తి పెరుగుతోంది. అయితే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలిస్తే.. సోలార్‌ విద్యుత్తు … Read more